అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కేథీ హోచుల్ తాజాగా చట్టంపై సంతకం చేశారు. ఇక నుంచి భారతీయ కేలండర్ ప్రకారం అక్కడి పాఠశాలలు దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై అక్కడి హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa