విద్యుత్తు లైన్ల నిర్వహణ, మరమ్మతు పనులు కారణంగా తెనాలి పట్టణంలోని గాంధీచౌక్, బుర్రిపాలెం రోడ్డు, గాంధీనగర్, కవి రాజాపార్కు ప్రాంత పరిసరాల్లో శనివారం ఉదయం 8: 30 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు విభాగ డీఈ అశోక్ కుమార్ శుక్రవారం తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa