ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూముల రీ సర్వే ప్రక్రియ దేశానికే ఆదర్శం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 11:31 AM

100 ఏళ్ల తరువాత రాష్ట్రంలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం విజయవంతంగా కొనసాగుతోంది. వివాదాలకు స్వస్తి పలుకుతూ ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత హక్కు పత్రాలు యజమానులకు ఇస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com