ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

national |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 03:26 PM

ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త తెలిపింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027 నాటికి మరో 3 వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. ప్రయాణికుల సామర్థ్యాన్ని 1000 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. పండుగ సీజన్‌లో బిహార్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని రైళ్లలో వెయిటింగ్ లిస్టుల సంఖ్య పెరగడం వల్ల రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com