వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా నటుడు ఆలీ మాట్లాడుతూ... నేను భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. విశాఖలో సమ్మిట్ జరిగితే అంబానీ, అదానీ, టాటా, మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు వచ్చారు. జగనన్నపై నమ్మకంతో పరిశ్రమలు పెడతామన్నారు. పరిశ్రమలు వస్తే ఇంట్లో నలుగురుంటే ఒక మనిషికి ఉద్యోగం వచ్చినా మంచి జరుగుతుంది అని అన్నారు.