వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ, జగన్ పాలనలో లబ్ధి పొందిన ప్రతీ కుటుంబం తిరిగి తమను దీవించాలని కోరారు. పెన్షన్ పెంపుతో వృద్ధులు, నాడు - నేడుతో బాలలు, ఉద్యోగాల కల్పనతో యువత ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జగన్ పాలనలో మనరాష్ట్రం దేశంలోనే సత్తా చాటిందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa