రైల్వే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సూచన చేసింది. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు.. మరికొన్ని రైళ్లను దారిమళ్లించింది. 8 రైళ్లను విజయ వాడ – రామవరప్పాడు మధ్యలో రద్దు చేయగా.. కొన్ని రైళ్లను ఏలూరు– తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లనీయకుండా రద్దు చేసి, నిడదవోలు జంక్షన్, భీమవరం టౌన్ గుడివాడ మీదుగా విజయవాడ వెళ్లేలా దారి మళ్లించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa