ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుండి మోస్తారుగా వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, పనులకు వెళ్లాల్సిన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి చేను వేసినప్పుడు పడాల్సిన వర్షం పడకుండా కోతలప్పుడు పడుతుందని రైతులు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa