ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్‌బాస్‌ బ్రోతల్‌హౌస్‌ లాంటేదేనన్న సీపీఐ నారాయణ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 11:23 AM

బిగ్‌బాస్‌ బ్రోతల్‌హౌస్‌ అన్న వ్యాఖ్యల్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమర్థించారు. 'నేను ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్శీ చేయను. బిగ్‌బాస్‌ అనైతికంగా అనిపించింది, అందుకే విమర్శించాను. ఏ సంబంధంలేని 50 మంది.. ఒకే ఇంట్లో ఉండటాన్ని ఏమనాలి.’ అని నారాయణ జవాబిచ్చారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa