ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీల నాయాకులు మ్యానిఫెస్టోలతో హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ రైతులకు కీలక హామినిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ గెలిపిస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం అందిస్తున్న రూ.6 వేలను రెట్టింపు చేసి.. ఏటా రూ.12వేలు ఇస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa