ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటన.. 41 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం

national |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 11:47 AM

టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతోంది. మరికొద్ది గంటల్లో వారంతా సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వచ్చిన వెంటనే వారికి చికిత్స అందించేందుకు అధికారులు సిల్క్యారాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 41 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. అలాగే టన్నెల్ దగ్గర వీరిని తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com