స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 47 పాయింట్లు నష్టపోయి 65,970 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 19,794 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (0.91%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.66%), ఎన్టీపీసీ (0.47%).
టాప్ లూజర్స్ : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.55%), విప్రో (-1.54%), టీసీఎస్ (-1.46%), టెక్ మహీంద్రా (-0.98%), నెస్లే ఇండియా (-0.97%).