యాడికి మండలం గుడిపాడు గ్రామం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచు దండు సావిత్రి, జె. సి. ఎస్ మండల ఇన్చార్జ్ శివ ప్రసాద్ లు మాట్లాడుతు ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పటి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa