ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన ఇజ్రాయెల్

international |  Suryaa Desk  | Published : Sun, Nov 26, 2023, 09:53 AM

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అతిక్రమించిందని హమాస్ ఆరోపించింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనియన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత రెండు నెలలుగా జరుగుతున్న దాడులకు ఈ నెల 24న విరామం లభించింది. నాలుగు రోజుల పాటు కాల్పులు జరపొద్దని ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఒప్పందాన్ని అతిక్రమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com