* ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా మనకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. పోలింగ్ రోజు BLOలు కేంద్రం వద్ద అందుబాటులో ఉంటారు. వారి దగ్గర ఓటర్ స్లిప్ తీసుకోవచ్చు.
* ఓటరు జాబితాలో మనకు సంబంధించిన క్రమ సంఖ్యను అధికారులకు చెప్పాలి. అలాగే ఈసీ అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపించాలి. అనంతరం ఓటర్లను పోలింగ్ ఏజెంట్లు నిర్ధారిస్తే ఓటేసేందుకు అనుమతిస్తారు.