స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో లోతైన విచారణ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు (బుధవారం) హైకోర్టులో విచారణ జరగనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఈ కేసులో జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa