2024 ఎన్నికల్లో గ్రామాలలోని ప్రజలు టీడీపీని ఆశీర్వదించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు రామనాథం నాయుడు కోరారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పాతపేట, చల్లావారిపల్లి పంచాయతీల ల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, ధనుంజయ నాయుడు , నూర్ భాషా, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa