ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత బియ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 03:01 PM

ఉచిత రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు పేదలకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేయనుంది. దీంతో దాదాపు 81 కోట్ల మంది అర్హులు లబ్ధి పొందనున్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఒక్కొక్కరికీ నెలకు 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com