మధ్యప్రదేశ్లో దారుణ హత్య జరిగింది. బహదూర్పూర్కు చెందిన రాజు, అతని తండ్రి కుమారులు అదే ప్రాంతానికి చెందిన కల్లుఖాన్, నజీమ్ఖాన్ల మధ్య గొడవ జరగడంతో కేసు నమోదైంది.
కేసులో రాజీ రమ్మని రాజును కోరారు. రాజీకి రాకపోవడంతో ఇంటికి పిలిచి తండ్రీకొడుకులు హత్య చేశారు. మృతదేహాన్ని 400 ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.