కారు లోయలోకి దూసుకుపోయిన ఘటనలో ముగ్గురు పర్యాటకులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్ళితే.... గుంటురుకు చెందిన ముగ్గురు పర్యాటకులతో ఆదివారం ఓ కారు లంబసింగి నుంచి పాడేరు వైపు వస్తుంది. విశాఖపట్నం, జి.మాడుగుల పంచాయతీ సాడేకు సమీపానికి వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకు పోయింది. దీంతో అందులో ఉన్న ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa