విశాఖలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు జీవో 2283పై దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్ ల కమిటీ ఇచ్చిన నివేదిక ఇవ్వగా ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది.
దీని అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతులు పిటిషన్ దాఖలు చేసిన విషంయ తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa