ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ డిసెంబర్ 13న లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని హెచ్చరించాడు. భారత పార్లమెంటుపై 2001 డిసెంబర్ 13న ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన 22 ఏళ్లకు మరో దాడి చేస్తానని గురుపత్వంత్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనిపై తాజాగా ఆయన సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుందని అందులో పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa