భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని అధికారులు, నాయకులు, దళిత సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లి , సోమల , సదుం , పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa