ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలకు ఎమ్మెల్యే ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 02:50 PM

విశాఖపట్నం 89వ వార్డు ఆదర్శనగర్‌లో జరిగిన పేలుడు ఘటన స్థలాన్ని ప్రభుత్వ విప్ గణబాబు సోమవారం పరిశీలించారు. జనావాసాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పదార్థాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఆస్తి నష్టాన్ని తక్షణమే అంచనా వేసి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa