ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుఏఈలో 35 మంది అరెస్ట్: భారతీయులే అధికం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 10:20 AM

మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో, సోషల్ మీడియా నిబంధనలను అతిక్రమించిన 35 మందిని అరెస్టు చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ ఆదేశించారు. వీరిలో అత్యధికులు భారతీయులే. ఇరాన్ దాడులకు సంబంధించిన దృశ్యాలను పోస్ట్ చేయడం, AIతో నకిలీ వీడియోలు సృష్టించడం, శత్రు దేశాలకు మద్దతుగా వీడియోలు చేయడం వంటి ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నారు. వీరికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa