దుత్తలూరు మండలం సీనియర్ నాయకులు కమ్మవారి పాలెం సొసైటీ అధ్యక్షులు తుమ్మల వెంగయ్య చౌదరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి వైసీపీ ఇంచార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల వెంగయ్య చౌదరిని ఆయన స్వగ్రామం నర్రవాడ కి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమం లో దుత్తలూరు మండల పార్టీ అధ్యక్షులు వాసుదేవ రెడ్డి, జెసిఎస్ మండల కన్వినర్ వెంకటేశ్వర్లు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa