చీపురుపల్లి మండలం పుర్రెయవలస గ్రామ పంచాయతీలో బుధవారం మిచౌంగ్ తుఫాన్ దాటికి సుమారు 100 ఎకరాల జొన్న పంట పడిపోవడం జరిగింది. పంట చివరి దశకి రావాల్సిన జొన్న పడిపోవడంతో రైతులు లభోదిభో మంటూ బాధపడుతున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ సారిక మోహనరావు మాట్లాడుతూ పంటలు స్థితిగతులను ప్రభుత్వ అధికారులు పరిశీలించి ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa