ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు పండించిన ఆఖరి గింజవరకూ కొనాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 02:06 PM

తెనాలి కాంగ్రేస్ నాయకులు చందు సాంబశివుడు నేతృత్వంలో తెనాలి రూరల్ మండలం నందివెలుగు లో మిచాంగ్ తుపాను కారణంగా నందివెలుగు గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలను బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ పండిన పంట ఆఖరి గింజ వరకు రంగుమారింది , మొలకొచ్చింది వంటి సాకుల చెప్పకుండా కొనుగోలు చేసి రైతుపై ప్రభుత్వానికున్న చిత్తశుథ్థిని నిరూపించు కోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com