ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యాచారం కేసులో మైనర్ బాలికపై యాసిడ్ దాడి

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 11:18 AM

17 ఏళ్ల మైనర్ బాలికపై 54 ఏళ్ల వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లాడు.
ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన బాలికను కేసు విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించాడు. దానికి ఒప్పుకోకపోవడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డి.. తానూ యాసిడ్ తాగాడు. బాలిక చికిత్స పొందుతుండగా.. ప్రేమ్ సింగ్ ప్రాణాలు విడిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com