మిచాంగ్ తుఫాను కారణంగా పలు ప్రాంతాలు జలమయం కావడంతో చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలు నేడు మూతపడ్డాయి. మంగళవారం తీరాన్ని తాకిన మైచాంగ్ తుపాను కారణంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలను శుక్రవారం మూసివేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించారు.
తుపాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.