తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు కమిటీ శనివారం నుంచి పర్యటిస్తుందని తెలిపారు. 35 శాతానికిపైగా పంట దెబ్బతిన్న రైతులే పరిహారానికి అర్హులని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa