ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బినోయ్‌కి ఊరట

national |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 12:10 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడైన హైదరాబాద్‌ వ్యాపారవేత్త బినోయ్‌బాబుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బినోయ్‌ బెయిల్‌ దరఖాస్తుపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. బినోయ్‌బాబుపై ఎలాంటి అభియోగాలు మోపకుండా 13 నెలలపాటు జైలులో ఉంచినందుకు ఈడీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈడీ తీరు సరికాదని వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com