ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ మైదాన్ అనే కార్యక్రమాన్ని ధర్మవరం ప్రభుత్వ బాలుర పాఠశాల కాలేజీ గ్రౌండ్ నందు శనివారం ఉదయం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి డీసీవీసీ గౌరవాధ్యక్షులు గోరకాటి పెద్దారెడ్డి ముఖ్య అతిధులుగా సిద్ది రాజేష్, కౌన్సిలర్ గజ్జల శివ డీసీవీసీ సభ్యులు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ క్రీడా మైదానాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.