ధర్మవరం పట్టణం శాంతినగర్ కి చెందిన మైనార్టీ చేనేత కార్మికుడు ఇలియాజ్ నీ కొందరు వ్యక్తులు బెదిరించడంతో అతడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు బాధితున్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఈ ఘటనను ఖండిస్తూ బాధితులకు 20 వేల రూపాయలు తన అనుచరుల చేత శనివారం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa