పెనుకొండ పట్టణంలోని కోర్టు ప్రాంగణములో శనివారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ చైర్మన్ ఎం. శంకర్రావు, జూనియర్ సివిల్ జడ్జి ముజీబ్ పసపల సయ్యద్ అధ్యక్షతన మెగా లోక్ ఆదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ జీ పీ భాస్కర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.