ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో రైతులకు కన్నీళ్లు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 06:19 PM

వైసీపీ అసమర్ధ పాలనలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ భారత్ పార్టీ ఇన్చార్జ్ హేబేలు శనివారం మీడియా సమావేశం ద్వారా విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గం లో అరటి, వరి, మొక్కజొన్న, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని హేబేలు ఆరోపించారు. ప్రభుత్వం రైతుకు ప్రతి ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com