అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ధర్మవరం తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతులు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ సమక్షంలో ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ కేక్ కట్ చేసి తెదేపా సత్యసాయి జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు నాగూర్ ఉమర్ కు తినిపించాడు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఎవరికి తీసిపోరని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa