తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 2023, 24 సంవత్సరానికి రెండో విడతగా వైఎస్సార్ లా నేస్తం పథకం కింద ఆర్థిక సహాయాన్ని అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాలకు బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి పాల్గొన్నారు.