టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టీ20 మ్యాచ్ కీలక కానుంది. అయితే ఈ మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి మ్యాచ్ జరిగే సెయింట్ జార్జ్ పార్క్‌లో కూడా వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఈ మ్యాచ్ కూడా రద్దయితే ఇంకొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa