కాజీపేట మండలం పుల్లూరు గ్రామం లోని నాగేష్ కొండగా పేరుగాంచిన శ్రీ నాగ నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక సోమవారం పురస్కరించుకొని అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు స్వామివారిని దర్శించుకునే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించసాగాయి. వృషభ రాజుల బండలాగు పోటీలను వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa