శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం ఘనం గా నిర్వహించారు. ప్రతిఏడాది కార్తీక మాసం చివరి సోమవారం కోనలోని మల్లేశ్వరస్వామికి ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ సారి కూడా స్వామివారికి ప్ర త్యేక పూజలు జరిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై గదేగుండంలో స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా రు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa