భారత పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రదాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. పాక్ నేతృత్వంలో భారత పార్లమెంట్‌పై 2001 డిసెంబర్ 13వ తేదీన ఉగ్రదాడి జరిగింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరోవైపు ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.