బుధవారం జరిగిన ఘటన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మకర ద్వారం నుంచి పార్లమెంటు భవనంలోకి ఎంపీలకు మాత్రమే అనుమతి ఉంది. పార్లమెంట్‌లోకి ప్రవేశించే ఇతరులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
బుధవారం జరిగిన ఈ ఘటనలో నిందితులు తమ బూట్లలో పొగ డబ్బాలను తీసుకురావడంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్లమెంట్‌లోకి వచ్చే వారి బూట్లను తనిఖీ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa