బుధవారం లోక్‌సభలోకి ఇద్దరు చొరబాటుదారులు ప్రవేశించి రచ్చ సృష్టించడంతో గురువారం నాటి పార్లమెంట్ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ 'సంఘటన'ను అందరూ ఖండించారు. స్పీకర్ కూడా దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. పాస్‌ల జారీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని రక్షణ మంత్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa