పేదలకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
ఆరోగ్యశ్రీ పథకంపై బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఈ మేరకు వెల్లడించారు. అర్హులందరికీ ఈ పెంపు వర్తించనుందని తెలిపారు. కాగా, ఈ నెల 19 నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa