ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మెను జయప్రదం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 03:33 PM

మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ కావలి నియోజకవర్గ కార్యదర్శి వై. ఆనంద్‌మోహన్‌ కోరారు. ఆనంద్‌మోహన్‌ మాట్లాడుతూ....  ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌కార్డులను అమలుచేయాలని అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కాకుమాని రమణమ్మ, పులి నాగేశ్వరరావు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com