రానున్న ఎన్కిలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెం ట్రల్ సీడ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హిందూపురం పట్టణంలోని ఆర్అండ్ బీ అధితి గృహంలో ఏర్పాటు చేసిన మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మహాలక్ష్మి అధ్యక్షతన జిల్లా పధాదికారుల సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మండల కమిటీలు వేయాలని సూచించారు.