వైసిపి రాష్ట్ర విభాగం నిర్వహించిన సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో కాకినాడ నగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.
కాకినాడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిన్న నిర్వమించిన వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు.