జల్సాలకు అలవాటు పడిన ఓ మహిళ బాలుడిని అపహరించి సొమ్ము చేసుకోవాలనుకుంది. కిడ్నాప్ విషయం తెలియడంతో హతమార్చి, ముళ్ల పొదల్లో పార వేసింది. వరదయ్యపాళెం మండల కాంబాకం పంచాయతీకి చెందిన రేఖను తమిళనాడులోని పల్లెవాడకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
విలాసాలకు అలవాటుపడిన మహిళ రమణయ్యతో కలిసి ఇంటికి ఎదురుగా ఉన్న హనీష్ అనే బాలుడిని అపహరించింది. వారికి కిడ్నాప్ విషయం తెలియడంతో హత్య చేసింది. సోమవారం మృతదేహాన్ని వెలికితీశారు.