ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ సీఎం జగన్ అనేక విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలుచేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు.
వచ్చే జనవరి 1 నుంచి 'జగనన్న ఆరోగ్య సురక్ష' సెకండ్ ఫేజ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాక ప్రతిఏటా రూ.4వేల కోట్లు చొప్పున ఆరోగ్యశ్రీకి కేటాయించారని పేర్కొన్నారు.